ఘనంగా సొసైటీల ఛైర్మన్‌ల ప్రమాణస్వీకారం

నెల్లూరు: కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలోని ఓ కళ్యాణ మండపంలో సొసైటీఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. యల్లయ పాలెం సొసైటీ ఛైర్మన్‌గా వంశీధర్ రెడ్డి, తలమంచి సొసైటీ ఛైర్మన్‌గా సూర్యనారాయణ, గుండాలమ్మ పాలెం సొసైటీ ఛైర్మన్‌గా వినీల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.