'గ్రామలలో ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలి'
KMR: గ్రామాలలో ప్రజలకు ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలని డా. అస్మా అఫ్షీన్ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రోహిత్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలలోని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటు ఉంటూ బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తుల వివరాలను సేకరించి మందులను అందజేయాలని సూచించారు.