ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

CTR: ఎమ్మెల్యే జగన్మోహన్ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. నరహరిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జీజేఎం ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు అందజేస్తారు. సాయంత్రం 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.