వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభం

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభం

సిద్దిపేటలోని ఐడీవోసీ ఆవరణలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపికైన 171 మంది మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అందజేశారు. జిల్లాకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి 7లక్షల80 వేలుమంజూరు చేసిందని తెలిపారు.