ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్: ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యానికి తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నరసింహులు అనే సెక్యూరిటీ గార్డ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడికి రెండు నెలల జీతంతోపాటు, పీఎఫ్ డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.