VIDEO: మల్లికార్జునస్వామి ఆలయంలో దృష్టికుంభం

VIDEO: మల్లికార్జునస్వామి ఆలయంలో దృష్టికుంభం

HNK: ఐనవోలు మండల కేంద్రంలో నిన్న శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో సుదవాలి వర్ణ లేపనం (రంగులు వేసే) అనంతరం దృష్టికుంభ కార్యక్రమం భక్తులను ఆకట్టుకునేలా వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని నూతన వర్ణాలతో సుందరంగా అలంకరించగా, ప్రత్యేక పూజలు–వేదమంత్రోచ్ఛారణల మధ్య దృష్టికుంభం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.