'శాసనసభకు వెళ్లి మాట్లాడలేనందుకు జగన్ సిగ్గుపడాలి'

'శాసనసభకు వెళ్లి మాట్లాడలేనందుకు జగన్ సిగ్గుపడాలి'

NTR: గవర్నర్‌ను కలిసిన జగన్ ఏ సమస్యలపై మాట్లాడాడో మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోయాడని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. చెవిరెడ్డి గురించి శోకాలు పెట్టే నువ్వు విజయవాడ జైలులో ఉన్న లిక్కర్ ముద్దాయిలను ఎందుకు కలవడం లేదని అన్నారు. ఒక శాసనసభ్యుడిగా పులివెందుల సమస్యలు కూడా శాసనసభకు వెళ్లి మాట్లాడలేనందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు.