50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం: డెలాయిట్

50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం: డెలాయిట్

దేశీయంగా 50,000 మంది వృత్తి నిపుణులను నియమించుకుంటున్నామని డెలాయిట్‌ సంస్థ తెలిపింది. ఏఐ సాంకేతికత కారణంగా భారీగా ఉద్యోగ కోతలు ఏర్పడతాయనే ఆందోళనలు సరికాదని పేర్కొంది. దేశంలో క్వాంటమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పబోతున్నామని వెల్లడించింది.