పెరిగిన చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

పెరిగిన చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది. TGలోని పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదు అయ్యాయి. ఈ క్రమంలో 3 రోజులపాటు 10 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్  ప్రకటించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో 6-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.