మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..!
NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 48 వార్డులకు గాను 31 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు BRS, 1వార్డు బీజేపీ, 2 వార్డులు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.