హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చర్లపల్లిలో స్కూటీతో ఢీకొట్టిన బాలిక.. మూడేళ్ల బాలుడు మృతి
➢ సీఎం రేవంత్ నువ్వేమైన గాంధీవా?: ఎమ్మెల్యే దాసోజ్ శ్రవణ్
➢ వనస్థలిపురంలో పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. టవర్ ఎక్కి నిరసన తెలిపిన ప్రియుడు
➢ సికింద్రాబాద్‌లో అక్రమ కూల్చివేతల్లో ఉద్రిక్తత.. GHMC అధికారులపై దాడికి యత్నం