రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వృద్ధుడి మృతి

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ గుగులోతు కుమార్ 70 అనే వృద్ధుడు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్సై నవీన్ కుమార్ ప్రధాన ప్రకారం రోడ్డు దాటుతున్న కుమార్‌ను వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో కుమార్ మృతి చెందగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.