అక్రమంగా గుట్టలు కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు

అక్రమంగా గుట్టలు కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు

WGL: సీపీఐ ప్రతినిధి బృందం కురవి శివారులో అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా అక్రమంగా గుట్టలు కొల్లగొడుతున్న కాసుల మత్తులో పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకొని, వెంటనే క్రషర్ మిల్లు మూయించాలని డిమాండ్ చేశారు.