బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక

బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక

JGL: బహుజనుల ఆత్మగౌరవం కోసం సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.