'ప్రతి పోలీసు కుటుంబానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి'

'ప్రతి పోలీసు కుటుంబానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి'

MBNR: ప్రతి పోలీసు కుటుంబానికి ఇన్సూరెన్స్ తప్పనిసరని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. ఈ మేరకు హోంగార్డ్స్ సంక్షేమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ పోలీసు శాఖలో ఎంతో కీలకమని, ప్రతి ఆపదలో ముందుండి సేవలు అందిస్తున్నారన్నారు.