VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన సంగీతం శ్రీనివాస్

VIDEO: ప్రమాణ స్వీకారం చేసిన సంగీతం శ్రీనివాస్

SRCL: కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం, విధేయతతో పనిచేస్తానని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఇవాళ ప్రమాణం చేశారు. జిల్లా డిసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు.