నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో 'అరైవ్-అలైవ్' కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత.. ఏకంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 
★ మెండోరా మండలంలో యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​
★ జక్రాన్‌పల్లి మండలంలో రైతులను రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దని హెచ్చరించిన పోలీసులు