సమయానికి బస్సులు నడపాలని ABVP ధర్నా

సమయానికి బస్సులు నడపాలని ABVP ధర్నా

NRPT: మరికల్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలకు నిత్యం 100 మంది విద్యార్థులు మాధ్వార్, పల్లె గడ్డ గ్రామాల నుంచి వస్తుంటారు. ఆర్టీసీ అధికారులు ఈ గ్రామాలకు బస్సును ఏర్పాటు చేసిన అది పాఠశాల సమయానికి రాకపోవడంతో నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థులు కాలినడకన ఆయా గ్రామాలకు వెళ్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమయానికి బస్సులు నడపాలని ధర్నా నిర్వహించారు.