మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదు

BDK: చర్ల మండల ఆటో డ్రైవర్లకు మచ్చ తెచ్చే విధంగా కొన్ని మీడియలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు పామర్ బాలాజీ అన్నారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన వలస ఆదివాసి మైనర్ బాలిక అత్యాచార ఘటనపై మండల శ్రీ గణేష్ ఆటో యూనియన్ ఖండించారు. ఈ దుర్ఘటన చర్ల మండలంలో జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలను తప్పు పట్టారు.