పాఠశాల సమస్యలు పరిష్కరించాలని DEOకు వినతి

పాఠశాల సమస్యలు పరిష్కరించాలని DEOకు వినతి

NRPT: మక్తల్ మండలంలోని నూతన పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, DTF నాయకులు, శనివారం డీఈవో గోవిందరాజుకు వినతిపత్రం అందజేశారు. మక్తల్ పట్టణంలోని జగజీవన్ కాలనీ, బీసీ కాలనీ పాఠశాలలకు నిధులను విడుదల చేసి, మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల పురోగతికి తక్షణమే సహకరించాలని కోరారు.