‘శక్తి యాప్ మహిళలకు ఉపయోగకరం’

‘శక్తి యాప్ మహిళలకు ఉపయోగకరం’

CTR: ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ అత్యవసర సమయాలలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా స్టేషన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. డిగ్రీ కళాశాలలో సోమవారం శక్తి యాప్, మహిళ అత్యవసర నెంబర్లపై సోమవారం అవగాహన కల్పించారు. యాప్ ద్వారా అత్యవసర సమయాలలో పోలీసులకు సమాచారం అందించడంతోపాటు, వారి సేవలు పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు.