ఈనెల 9 నుంచి 14 వరకు రైల్వే గేట్ బంద్

ఈనెల 9 నుంచి 14 వరకు రైల్వే గేట్ బంద్

W.G: పాలకొల్లులో ఈనెల 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 14 వ తేదీ రాత్రి 7 గంటల వరకు రైల్వే గేట్ మూసి వేస్తారని ఆ శాఖాధికారులు నేడు తెలిపారు. మరమ్మతుల కారణంగా ఈ గెటును మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు పూలపల్లి బైపాస్ రహదారి వెంబడి ప్రయాణించాలని ఆయన కోరారు. పాదాచారులు, సైక్లిస్టు‌లు సైతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ఆయన కోరారు.