'ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్‌ల దినోత్సవం'

'ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్‌ల దినోత్సవం'

WGL: రాయపర్తి మండల కేంద్రంలో SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటో డ్రైవర్‌ల యూనియన్ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా బస్ స్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు రాములు, మండల అధ్యక్షులు ఎస్కే ఫయాజ్, వివిధ రూట్ల బాధ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.