IND vs SA: టీమిండియా ఓటమికి కారణాలు ఇవే!
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్‌తో వన్డే వరల్డ్ కప్ గెలవగలమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్‌క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేయడంతో అతడు సెంచరీ చేశాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లకు 82, కుల్దీప్ 10 ఓవర్లకు 78, హర్షిత్ 10 ఓవర్లకు 70 రన్స్ ఇవ్వడంతో భారత్ ఓడింది.