VIDEO: ఎన్టీఆర్ గార్డెన్ వద్ద డివైడర్‌‌ను ఢీ కొట్టిన కారు

VIDEO: ఎన్టీఆర్ గార్డెన్ వద్ద డివైడర్‌‌ను ఢీ కొట్టిన కారు

HYD: ఎన్టీఆర్ మార్గ్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.