SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులు (1/3)
✦ ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్- రూ.44 వేల కోట్లు- 3వేల మందికి ఉపాధి
✦ ఇండిచిప్ సెమీకండక్టర్స్- రూ.22,976 కోట్లు- 1241 మందికి ఉపాధి
✦ సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్- రూ.8,570 కోట్లు- వెయ్యి మందికి ఉద్యోగాలు
✦ నవయుగ ఇంజనీరింగ్- రూ.7,972 కోట్లు- 2,700 మందికి ఉద్యోగాలు
✦ విశాఖ రియాల్టీ- రూ.2,200 కోట్లు- 30 వేల మందికి ఉద్యోగాలు