కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి:మంత్రి

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి:మంత్రి

WNP: నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. రవాణా, గన్నిబ్యాగులు తదితర సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు