పుంగనూరు కోర్టులో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ' 

పుంగనూరు కోర్టులో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ' 

CTR: పుంగనూరు పట్టణంలోని కోర్టు ఆవరణంలో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ 'కార్యక్రమం శనివారం జరిగింది. మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే అనారోగ్య సమస్యలు దరి చేరవని ప్రజలకు సూచించారు.