'సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి'

'సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి'

WGL: కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ సత్య శారద, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజల సమస్యలను నేరుగా విని స్పందించిన కలెక్టర్, పారదర్శకంగా, వేగంగా పరిష్కారం అందించాలన్నారు.