రైల్వే ప్రయాణికులకు అలర్ట్..!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్..!

AKP: సికింద్రాబాద్ - డోన్ సెక్షన్‌లో డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ - మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ (12861/12862) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు జడ్చర్ల వరకే నడవనుంది. మహబూబ్ నగర్ - జడ్చర్ల మధ్య ఈ రైలు పాక్షికంగా రద్దయిందని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు.