VIDEO: మద్యం షాపు గ్రామంలోకే రావాలంటూ వినూత్న నిరసన

VIDEO: మద్యం షాపు గ్రామంలోకే రావాలంటూ వినూత్న నిరసన

JN: జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఇవాళ మద్యం ప్రియులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో ఉన్న మద్యం దుకాణాన్ని గ్రామంలోకే మార్చాలని ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. మద్యం షాపులను ఇళ్ల నుంచి దూరంగా పెట్టాలని కోరుకునే సందర్భాల్లో, ఇక్కడ మాత్రం గ్రామంలోకే తీసుకురావాలనే డిమాండ్ స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.