నిజం కాలం నాటి రాతి వంతెన

NRPT: నిజాం కాలంలో నిర్మించిన పురతన రాతి వంతెన వందేళ్లు గడిచినా నేటికీ చెక్కుచెదర్లేదు. గచ్చుతో నిర్మించిన దీనికి ఎన్ని భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు అవసరం కూడా రాలేదు. కృష్ణ మండలం వాసునగర్-శక్తి నగర్ మధ్య ఈ వంతెనను నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల(వెంట్)తో దీనిని రూపుదిద్దారు. నేడు ఇంజనీర్ల దినోత్సవానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.