ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్

TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన 15 కొత్త రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, అలాగే రెండు డివిజన్ల కోసం మరో 28 పోస్టులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది.