కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నాం: మంత్రి

కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నాం: మంత్రి

MLG: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో నేడు మంత్రి మాట్లాడుతూ.. మేడారంలో ఆరు కోట్ల రూపాయలతో 565 మంది మహిళలకు షాప్స్ పెట్టించామని, 15 రోజుల్లోనే 3 కోట్ల 33 లక్షల రూపాయలు అదనంగా సంపాదించుకున్నారన్నారు. పదేళ్ల పాలనలో ఎందుకు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని సీతక్క ప్రశ్నించారు.