VIDEO: కనిగిరికి మరోసారి ట్రైన్ రాక
ప్రకాశం: నడికుడి శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం కనిగిరి మండలం మునుగోడు వద్ద రైలు ప్రయత్నం జరిగింది. కనిగిరి నుండి పామూరుకు వెళ్లే రైలు మార్గంలో పట్టాలు వేసి పరీక్ష రైలు ప్రయాణం నిర్వహించారు. దీంతో రైలును చూసిన స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.