'డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి'

'డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి'

ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమర్, జల్లి రాజుబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాడేరులో అంబులెన్సు డ్రైవర్ల యూనియన్ నేతలతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 52మంది డ్రైవర్లు ఉన్నారన్నారు.