మంత్ర ఫౌండేషన్ కార్తీక దీపోత్సవానికి హాజరైన మిథున్ రెడ్డి
MBNR: మంత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో హైందవ సమాజం భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడిని కొలుస్తారని అన్నారు.