పెండ్లిమర్రిలో టీడీపీలో భారీ చేరికలు

KDP: పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ మేరకు MLA పుత్తా చైతన్య రెడ్డి వీరికి పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు వైసీపీని వీడి TDPలో చేరుతున్నారని MLA చెప్పారు. అనంతరం TDP నాయకత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు.