గంగానది మట్టితో..విగ్రహం తయారీ

గంగానది మట్టితో..విగ్రహం తయారీ

KNR: రాంనగర్‌ మిత్రయూత్‌ ఆధ్వర్యంలో 27 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2023లో 28 అడుగులు, 2024లో 30 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈసారి 35 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు. పండుగకి 45రోజుల ముందు నుంచే విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలోని గంగానది మట్టిని ప్రత్యేకంగా తెప్పించి, అక్కడి కళాకారులచే విగ్రహం తయారు చేయిస్తున్నారు.