సర్పంచ్ పోరులో యువత.. రేపటి భవిష్యత్తుకై

సర్పంచ్ పోరులో యువత.. రేపటి భవిష్యత్తుకై

KMR: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రేపు 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో యువత, మహిళలు విజయదుందుభి మ్రోగించగారు. రేపటి 2 విడత ఎన్నికల్లో పోరులో నిలిచిన యువత రాజకీయంగా తమ స్థానాలను ఆశలతో రాణిస్తారో లేదో చూడాలి. దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులను పరంపరను పుణికిపుచ్చుకుంటున్న యువత రేపటి భవిష్యత్తుకై తమ గ్రామాలను తీర్చిదిద్దాలనుకుంటున్నారు.