‘రూ. 1.74 కోట్లు మార్కెట్ సెస్ వసూలు'

KDP: ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.74కోట్లు సెస్ వసూలైందని సెక్రటరీ రత్నరాజు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంపై 1% మార్కెట్ సెస్‌ను మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి అన్నారు. చెక్ పోస్టుల ద్వారా రూ. 99.52 లక్షలు, వ్యాపారుల ద్వారా రూ. 75 లక్షలు రాబడి వచ్చిందని చెప్పారు. పత్తి, ఆయిల్ మిల్లులు మూతతో వాటి నుంచి రాబడి తగ్గిందన్నారు.