దావోస్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ప్రసంగించిన మంత్రి

VZM మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. SME రంగం అభివృద్ధి చెందాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం అనే అంశంపై గ్లోబల్ SME సమ్మిట్ -2025లో ప్రసంగించారు. SME అభివృద్ధికి నూతన టెక్నాలజీ, యూనివర్శిటీల నుంచే స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వాటిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై చర్చించారు.