మాడెలయ్య ఆలయానికి ఆర్థిక సహాయం అందజేత

మాడెలయ్య ఆలయానికి ఆర్థిక సహాయం అందజేత

WGL: ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో మాడెలయ్య ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సోల్తి కిరణ్ గౌడ్ రూ. 25,116 నగదును ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. స్థానికులు ఆయన సహాయాన్ని హర్షంగా స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.