అచ్చంపేట పట్టణంలో కుక్కల స్వైర విహారం

అచ్చంపేట పట్టణంలో కుక్కల స్వైర విహారం

NGKL: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని తొమ్మిదవ వార్డులో గత కొద్దిరోజులుగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ వృద్ధులు మహిళలు చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు కూడా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కలను సుదూర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.