జిల్లాలో 2 రోజులు పాటు చార్టెడ్ అకౌంట్ల జాతీయ సదస్సు

జిల్లాలో 2 రోజులు పాటు చార్టెడ్ అకౌంట్ల జాతీయ సదస్సు

VSP: జిల్లాలో ఈ నెల 29, 30 తేదీల్లో చార్టెడ్ అకౌంటెంట్ అర్థ సమృద్ధి జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ సదస్సుకు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి చార్టెడ్ అకౌంట్స్ హాజరవుతున్నారు. కాగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారని విశాఖ బ్రాంచ్ ఛైర్మన్ అందవరపు శ్రీధర్ పేర్కొన్నారు.