ఈ నెల 12న మెగా జాబ్ మేళా

VZM: SSSS డిగ్రీ కాలేజ్‌లో ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ శనివారం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు, 10,12,ఐటీఐ,డిప్లొమా,డిగ్రీ,బీటెక్,పీజీ చదివిన వారు అర్హులు. ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.