VIDEO: డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా
BHNG: PRC అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ యాదగిరిగుట్ట బస్ డిపో ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కేవలం కాలయాపన కోసమేనని నాయకులు ఆరోపించారు. చర్చలు కాదు నిర్ణయం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.