'ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకుందాం'

'ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకుందాం'

VSP: విశాఖలోని ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల విద్యార్థుల వారం రోజుల సేవా కార్యక్రమాలు సోమవారం విశాఖలోని జాలాది పేటలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కాసు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ క్లైమేట్ టీం NGO వ్యవస్థాపక కార్యదర్శి జే.వీ. రత్నం మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ సేవలు అనన్య సామాన్యం అని కొనియాడారు.