VIDEO: రహదారిపై ప్రమాదకరంగా మ్యాన్ హోల్స్

VIDEO: రహదారిపై ప్రమాదకరంగా మ్యాన్ హోల్స్

నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో మ్యాన్ హోల్ కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ నుంచి గొల్ల గూడ వరకు పలుచోట్ల మ్యాన్ హోల్స్ సమస్య తీవ్రంగా ఉందని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ ముదిరాజ్ తెలిపారు.