ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి: MRO

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి: MRO

KMM: మధిర మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని MRO రాంబాబు అన్నారు. మండలంలో 2 సర్పంచులు, 32 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం నుండి వేతనం తీసుకునే ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ కు పోటీ చేసే అభ్యర్థులు మైకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.